వ్యక్తిత్వాన్ని చంపే ఏ బంధము ఎక్కువ రోజులు నిల్వలేదు..🙃 నీ మాటలు నాకు బరువైతే, నా కన్నీళ్లతో వాటిని తేలిక చేయగలను. కానీ నీ ప్రేమే నాకు బరువైతే, నీ జ్ఞాపకాలు కూడా నన్ను తలవకుండా బయపెట్టగలను..** గుర్తుంచుకో...! ©Reddy Awesome #PoetInYou,#proudly #thought