జీవితమే నీవైనావు... కలలో కూడా నీ ఎడబాటును భరించలేని నా మనసు ... నీకు,...నీ మాటకి, నీ చూపుకి దూరమై...జీవించడం తెలియని నాకు ఎందుకు ఈ శిక్ష... కాలం ఇంత పగబట్టి నా జీవిత సంతోషాన్ని దూరం చేసి... నన్ను చూసి హేళన చేస్తున్న ఓ కాలామా.. నీకేకనుక గుండె ఉండి ఉంటే ఇంత ఛిద్రం చేసి ఆడుకుందువా !!! #yqkavi #telugu #badha #yourquotebaba