నీ కథ ఏదో నేనెరుగను నీ మాటలు మాత్రామే నావి.,నా ఊహలవి., నీ కళ్ళు మాత్రామె నే చూడగలను, కనుల వెనుక కథను, కథలో దాగిన మనుష్యులను గుర్తించగలనా..? కథ ఏదైనా కన్నీళ్లు రానివ్వకు, నేటి నుండి నీకు జతనై నీ నవ్వుకి కథనాన్నావ్వలనే నా ఆశకి నీవు ఆయువు పోయాలని ఆకాంక్షిస్తూ...❣ ©Reddy awesome #truetove,#couplelove,#understandinglove,#beautifulpair