సత్తువొసగునని సత్యంగా నమ్మా సత్తువ లాగేసె సంతలో ధరలు కొనలేము కాయలు కూరలు నేడు వినలేదు యెప్పుడూ వింత వెలలు పండుగ వచ్చును పైసలు రావు మెండుగ బాధలు నిండెను వెతలు #ప్రహేళిఠ #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి