కూతురు వేరే కులం వాడిని ప్రేమిస్తే వాడిని చంపేస్తారు కదా!! కానీ ఒక డౌట్ కొట్టేస్తుంది సార్.... -నువ్వు పుట్టినపపుడు అమ్మ కన్నా ముందు నిన్ను తన చేతిలోకి తీసుకొని డాక్టర్ కులం వేరే... -నీకు చదువు చెప్పే గురువు కులం వేరే.. - నువ్వు రోజు కలిసి తిరిగే మనుషుల కులం వేరే - నీకు పెళ్లి చేసే పంతులు కులం వేరే - నీక్ ఏక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లే అంబులెన్స్ డ్రైవర్ కులం వేరే - నీకు రక్తం అవసరం అయితే రక్త దానం చేసిన వాడి కులం వేరే - ఆకరికి నువ్వు చనిపోయిన తర్వాత కట్టెలో కల్చేది కూడా వేరే కులం వాడే - నీ పుట్టుక నుండి చావు వరకున్నీకు వేరే కులం వాడి అవసరం ఉంటుంది కానీ జీవితం లో అతి ముఖ్యమైన ఓ మనిషి ప్రేమకి వేరే కులం వద్దు?? అబ్బా ఏం లాజిక్ సార్???👏👏👏👏👏 #areyouawake