Nojoto: Largest Storytelling Platform

లోన దహనమవుతున్నా మలయమారుతాన్ని వీయించే

 లోన 
    దహనమవుతున్నా మలయమారుతాన్ని 
     వీయించే వింజామరే కవి కాడా
 వైరాగ్యాన్ననుభవిస్తున్నా చిలిపిఅలజడులను మీటే యవ్వనవీణ కవి కాడా 
నరకవాసియైనా ప్రతిపదార్థమున స్వర్గాన్నే చూపడా
కైతభావుకతకై మానసనే
అర్పించడా ముళ్ళతాకిడికి గాయపడ్డ గుండెకు 
అక్షర వెన్నపూసనద్దే ధన్వంతరే కవి 
ఆవిరైన ఆశతో అలసిసొలసిన అంతరంగానికి 
చైతన్య సంజీవనితో ఆయువు పోయగలడు కవి
బాహ్యంగా అంతమొందిన కథనాన్ని ప్రతీక్షణం బ్రతికిస్తూ 
ప్రతీ ఘటనను అక్షరాలతో ప్రతఘటించి చరితను తిరగరాసే  విదాత కవి

PS: caption lo rasina lines enthakmundu oka story lo nen rasinave 😍