తను బాగుపడితే చాలు ఆ బాగులో నువ్వుండక్కర్లేదనే నిస్వార్ధ ప్రేమ నీది బాగుపడటమంటూ జరిగితే ఆ బాగుకు కారణం నువ్వే అయ్యుండాలి ఆ బాగులోనూ నువ్వుండాలన్న స్వార్ధ ప్రేమ తనది #ప్రేమ #నువ్వు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #loveqoutesbysrilathalion