Nojoto: Largest Storytelling Platform

వీడ్కోలు తప్పనిసరైన ఈ సమయములో చిరునవ్వు తో సాగనంప

వీడ్కోలు తప్పనిసరైన ఈ సమయములో
చిరునవ్వు తో సాగనంపుతా.... 
మిత్రుని లా కలసి వచ్చి ముందుకు
నడిపించిన నా ప్రియ నేస్తం.. 
మెరుపులు, మరకలు సహజమని.. 
ముందుకు  నడవడమే కర్తవ్యమని. 
జ్ఞాపకాలను మనసు ఖజానా లో
నింపిన నేస్తం, ఇదే స్నేహం.. 
కొనసాగిస్తూ కాలంతో దోస్తీ కడతా. If the year could die, how would it die? Imagine and come up with a #simile celebrating the #deathof2019  #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba