మాస౦ గడిచింది నేను ఈ yq లో భాగస్వామినై ఇది ఒక సముద్రాన్ని తలపిస్తుంది.. ఒకర్ని మి౦చి ఇ౦కొకరు... ఎవరి శైలి వారిది భిన్న స్వభావమైన కవితా దోరణులు... కుల,మత,జాతి విభేధ౦ లేకు౦డా స్వచ్ఛమైన మనసుతో ఒక కుటు౦బ౦లా మెదిలే ప్రస్థాన౦ ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అ౦దరు అత్యద్భుతమైన సరస్వతి వారసులు... ఇన్ని రోజులు నా కవిత్వానికి నా ఊహలో మాత్రమే చోటు౦డేది... కాని ఇప్పుడు ఇన్ని రోజుల నా కవితాస౦పదకి ఈ yq ప్రాణం పోసి౦ది ఒక రూపాన్ని కల్పించింది... కవిగా, కవయిత్రిలా ఉ౦టూ ఇ౦కో కవిని అభిన౦దిచాల౦టే గొప్ప మనసు౦డాలి అది అ౦దరికి ఉ౦డదు... అలాంటి మనసున్న కవుల౦దరికి నా ధన్యవాదాలు... స్వాతంత్ర్య పోరాట కాలంలో వివేకన౦ద రాసిన ప్రభావవంతమైన వ్యాఖ్యలు చాలామందిని గా౦ధిని సైతం ప్రభావితం చేశాయి...ప్రయత్నిద్దా౦ మనం రాసే రాతలు వేలమందికి క౦టికి చేరడ౦ కాదు ఒకరి మనసుని తాకిన చాలు.,. ఒకర్ని ప్రభావితం చేసిన చాలు,... Proud to be a wrtier..,......, Thank u yq... Thank u is just small word bt u designed for us more.... #yqbaba #yqkavi #telugu #teluguvelugu #lovequotes by srilatha lion #sltelugu #yqdairy #yqతోనేను