మనసులో మాట.. ఒలకిందా తన కవిత! బ్రతుకులో బాట.. రగిలిందా తన చరిత! గొంతులో పాట.. మోగిందా తన భవిత! ఆశలన్నీ తీరాలని, ఆశయాలన్నీ నెరవేరాలని, కోరుతూ... పుట్టినరోజు శుభాకాంక్షలతో, ప్రేమతో, ఒక తమ్ముడు. Dedicating a #testimonial to Chandana bhaskar #వన్నెలయ్య_ప్రశంస