Nojoto: Largest Storytelling Platform

కపటం ఎరుగని కళ్ళు.. మలినం ఎరుగని మనసు.. నటన ఎరుగని

కపటం ఎరుగని కళ్ళు..
మలినం ఎరుగని మనసు..
నటన ఎరుగని నడత..
స్వార్ధం ఎరుగని స్వభావం..
అహం ఎరుగని అందం..
నా ప్రేమ ఎరుగని ప్రేయసి...😔

©Avinash Garnepudi
  #mygirl

#mygirl

36 Views