వయసుకు వలపు రెక్కలు మొలచెనా తల్లి తండ్రుల రెక్కల శ్రమను మరచెనా !! జీతం నీ చేతబడినంతనే జీవితం నీది అవునా ? జీతం పెరిగిన... నీవు పెద్దవాడివా అనుభవజ్ఞుల మాట కాదనే పెద్ద వాడివా ? వస్తువులతోనే ఆనందమా బంధాలతో ఖేదమా ? #భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #ద్విపద