🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸 4⃣3⃣6⃣ జీవితంలో ఏదేని సమస్య వచ్చినప్పుడు సమస్యను సమస్యగానే చూడాలి. సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ ఆ సమస్యను మరింత జటిలం చేసుకోకూడదు. వీలైతే సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలి. వీలు కాకపోతే ఆ సమస్యను వదిలి వేయడం ఉత్తమం. అదే సమస్యను పట్టుకొని వ్రేలాడుతుంటే దాని వెనుక మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చేస్తుంటాయి. అందుకే మన పరిధిలో పరిష్కారం కాని సమస్యలను ఎక్కడివక్కడ వదిలేయడమే మంచిది. ✍️నరహరి రావు బాపురం✍️ అనంతపురము 19- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqteluguquotes #yqtelugu