Nojoto: Largest Storytelling Platform

Maa ఎంత ఎదిగినా మిగలనా పసిపాపలా నీ ఒడిలోనే లోకాల

Maa   ఎంత ఎదిగినా మిగలనా పసిపాపలా నీ ఒడిలోనే
లోకాలెన్ని తిరిగినా చేరనా అలిసి  నీ చెంతనే
గోరంత గెలిచినా వెలగనా గొప్పగా నీ మనసులోనే

అమ్మా!! కొంచెం కరిగినా నీ త్యాగాల అరుణం
కలవరపెట్టే చీకట్లలో కదిలేనా నా పయనం
ఏమిచ్చినా తీరేనా నీ సేవల రుణం
అవధుల్లేని నీ ప్రేమకి ఇదే నా శరణం.🙏 అమ్మ కి అంకితం. #mom #mother #telugu #poem #kavita #amma

harish4728579612302

harish manem

New Creator