Nojoto: Largest Storytelling Platform

నీతో నడవలేని ఆడుగులకోసం నువెందుకే ఎదురుచూడటం... రా

నీతో నడవలేని ఆడుగులకోసం
నువెందుకే ఎదురుచూడటం...
రావాలనుంటే ఆ ఆడుగులే పరుగులు అవుతాయే 
లేదు కాబట్టే వదిలేయమంటు బతిమాలుతున్నాయీ 
 #నాభావాలు_మౌనీకన్న
నీతో నడవలేని ఆడుగులకోసం
నువెందుకే ఎదురుచూడటం...
రావాలనుంటే ఆ ఆడుగులే పరుగులు అవుతాయే 
లేదు కాబట్టే వదిలేయమంటు బతిమాలుతున్నాయీ 
 #నాభావాలు_మౌనీకన్న