Nojoto: Largest Storytelling Platform

నీ పరిచయం, స్నేహం ప్రతిరోజూ మరచిపోలేని ప్రయాణం.


నీ పరిచయం, స్నేహం 
ప్రతిరోజూ మరచిపోలేని ప్రయాణం. 
అందమైన పున్నమి లు నెలకి ఒకసారి వస్తూ ఉంటాయి...
పోతూ ఉంటాయి. 
కానీ నీ పుట్టినరోజు సంవత్సరానికి ఒక్క సారే వస్తుంది. 
అందుకే ఈ రోజు నాకు ఎంతో స్పెషల్. 
హ్యాపీ హ్యాపీ బర్త్ డే ..

©Sivaramaprasad.vakkalagadda 
  birthday quotes