Nojoto: Largest Storytelling Platform

అతడి మనసుకి వచ్చెను రెక్కలు ఆమెకు తెచ్చెనవి కొత్త

అతడి మనసుకి వచ్చెను రెక్కలు
ఆమెకు తెచ్చెనవి కొత్త చిక్కులు
అతడికిష్టమైనవి పేక ముక్కలు
వాటిని మరిపించుటకు ఆమె చేసెను చాలా ట్రిక్కులు #nojoto #telugu #dinakarreddy #telugupoetry #heandshe
అతడి మనసుకి వచ్చెను రెక్కలు
ఆమెకు తెచ్చెనవి కొత్త చిక్కులు
అతడికిష్టమైనవి పేక ముక్కలు
వాటిని మరిపించుటకు ఆమె చేసెను చాలా ట్రిక్కులు #nojoto #telugu #dinakarreddy #telugupoetry #heandshe