Nojoto: Largest Storytelling Platform

నేను ఇంటర్ చదువుతున్నప్పుడు చిన్న చిన్న కవితలు రాస

నేను ఇంటర్ చదువుతున్నప్పుడు చిన్న చిన్న కవితలు రాసా నా స్నేహితుల పేర్ల పై ఆ తర్వాత బీటెక్ 3rd year లో స్టార్ట్ చేసా రాయడం నేను... రాసినవి ఎక్కువగా చదివి వినిపించేదాన్ని ఒకరిద్దరకి బాగా ఇష్టం మిగతావాళ్లు అసహనంగా ఉండే వాళ్ళు.. ఇక వినిపించడం మానేసి నాకు నేనే బుక్ లో రాస్కోడం మొదలుపెట్టా.. ఊరికే మధ్యమధ్యలో తెరచి చదువుకుంటూ నాకు నేనే మురిసిపోయేదాన్ని.. అలా ఒక ద కవితలు రాసా బీటెక్ ఐపోయేలోపు ఇంక తర్వాత కొన్ని
ఐనా ఇంకా ఏదో ఆతురత నా కవితలు నాతోనే నా బుక్లోనే అంతర్ధానమవకూడదని నా ఊహల్లో ఊగిసలాడి నాకు తృప్తినిచ్చే వాటికి దృశ్యరూపం కల్పించాలన్నా భావంతో వెతికా చాలా ప్లే స్టోర్ లో 👇 రైటింగ్ ఆప్స్ మొదట్లో గూగుల్ వెబ్ లైట్లో రాసా అంతగా అనిపించలే ఇంకా వెతికా అపుడే అదృష్టవశాత్తు వైక్యూ దర్శనమిచ్చింది ఇన్‌స్టాల్ చేసా అంతా కొత్త ఏంటో ఏమో ఏదో ఒకటి రాసి చూద్దాం అని రాసా ఓ రెండు వాక్యాలు ఇక పోస్ట్ చేసా కోట్ కింద నా నేమ్ పడగానే ఆ సంతోషానికి అవధుల్లేవపుడు..ఏదో సాధించిన గర్వం... కొన్ని తెలుగు కవితలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోనే రాసా.. ఇక అందరివి హోమ్ పేజ్లో చూస్తే అన్ని ఇంగ్లీష్ కోట్సే..అంతా అదర్ లాంగ్వేజ్ వాళ్ళే హుమ్ నేను రాసేవి వాళ్లకేం అర్దమవుతాయని ఇక వచ్చి రాని ఏదో ఒకరకంగా ఇంగ్లీష్లోనే