Nojoto: Largest Storytelling Platform

యువ జనులారా తరలి రండి, కుల మాత వర్ణాల తేడాలను రూప

యువ జనులారా తరలి రండి, 
కుల మాత వర్ణాల తేడాలను రూపుమాపుతూ,
వయస్సు మళ్ళిన దేహలు రాజకీయం చేస్తున్నాయి, 
యువ సాయం లేక వ్యవసాయం వ్యవసాయం నష్టపోతోంది 
ఇంకెన్నాళ్లు వృద్ధి చెందుతున్న దేశమని
 చదువుకుంటూ కూర్చుంటాము ,
రేపటి తరాన్ని వృద్ధి చెందిన దేశంలో నిలబెడదాము, 
యువకులారా మిరే దేశానికి రధచక్రాలు, 
అబ్దుల్ కాలం గారి కలను నిజం చేద్దాం, 
వివేకా నందుడు చేపినట్టుగా అందరం ఏకమవుదాము,
దేశాన్ని పతాక స్థాయిలో నిలబెడదాము, 
ప్రతి రంగంలో చరగని ముద్ర వేద్దాము ,
యువకులు దేశానికి పట్టుకొమ్మలు....

©karthik nethi
  #motivate #Inspiration #Life #sirivennela #profoundwriters