Nojoto: Largest Storytelling Platform

పిట్టలు ఆకాశాన్ని, పిల్లలు కాలాన్నీ ఎంతందంగా దాటే

పిట్టలు ఆకాశాన్ని, 
పిల్లలు కాలాన్నీ
ఎంతందంగా
దాటేస్తుంటారో!

©Rama Krishna
  #Childhood #telugu #teluguquotes