1.అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నట్టు 2. ఆలి లేదు చూలు లేదు బిడ్డ పేరు సోమలింగడు అన్నట్టు 3.ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొకదారి 4.కోటి విద్య లు కూటి కొరకే 5.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న ట్టు 6.గుడిని మింగే వాడొకడు గుడి లో లింగాన్ని మింగే వాడొకడు #chandanabhaskar #yqkavi అంతరించిపోతున్న వాటిల్లో సామెతలు ఒకటి... !! మీకు గుర్తున్న.. తెలిసిన సామెతలను రాయండి... 😊😊👍👍 #YourQuoteAndMine Collaborating with Chandana bhaskar Collaborating with Amateur Traveler Collaborating with Sandhyasharma yk