ఈ ఉగాది మన అందరికీ అష్టైశ్వర్యాలు చెకూర్చలేకపోయినా.... ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుందాం😊🙏 👉గుడికి వెళ్ళడం కన్నా గడియ పెట్టుకోవడం మిన్న 👉బయట సమూహల కన్నా కుటుంబ సమావేశాలు మిన్న 👉చేతుల్లో phones కన్నా sanitizer మిన్న మీరు మీ కుటుంబసభ్యులు ఈ ఉగాది పరిశుభ్రంగా ఆనందంగా ఇంట్లో ఉండి జరుపుకోవాలని కోరుకుంటూ మీ #ugadi #festival #happiness #