ముందు తిట్టి వెనక పొగుడు పర్లేదు వెనక తిట్టి ముందు పొగడకు ఎంతకాలమని మంచిదానివన్న ముసుగులో కొనసాగుతావ్ ఏదో ఒకరోజు యదార్ధాన్ని గ్రహించిన నీ అనుకున్న నీ వాళ్ళే అపనమ్మకంతో అసహ్యంతో నిన్ను ఒంటరిని చేస్తారు నిర్మలంగా ఉండు నువ్ పోయాక కూడా నిన్ను కీర్తించుకునేలా అంతేగాని నువ్ ఉన్నపుడే దుమ్మెత్తిపోసేలా కాదు.. #పొగడ్త #యదార్థ౦ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu