నా ప్రేమ ఓడిపోయింది.. కాదు కాదు., హత్యచేయబడింది.. నాతో అవసరం తీరింది.. నాపై మోజూ పోయింది.. కొత్త పరిచయాలు అందంగా ఆకట్టుకున్నాయి.. పాతబడిన నేను అసహ్యమయ్యాను.. కొత్త స్నేహాలే ప్రపంచమయ్యాయి.. నా ప్రేమ సమాధి అయ్యింది.. ఇంక మిగిలింది నేను సమాధి అవ్వడమే.. #lovefailure #lifefailure #waitingfordeath #lovefailurequotes #sadquotes #bindus_quotes