Nojoto: Largest Storytelling Platform

హే సీగానపెసూనాంబా! మీసాలు పెంచడం కష్టమా ఏంటి? చూడు

హే సీగానపెసూనాంబా!
మీసాలు పెంచడం కష్టమా ఏంటి?
చూడు
ఇప్పుడు నాక్కూడా బాబాయి లాగా మీసాలు ఉన్నట్టే!

మరి నువ్వు రెండు జళ్ళ సీత లాగా
జడలు వేసుకుంటావా..
ఓయ్ పిల్లా!
బుడుగు ఎక్కడ అని రాధ
వచ్చి అడిగితే తెలీదని  చెప్పు!
నిన్న పకోడీలు చెయ్యమంటే చెయ్యలేదు.

©Dinakar Reddy
  బుడుగు..
#dinakarreddy #dinakarwrites #budugu #bapuramana #telugubooks #teluguwriter #nojototelugu #telugupoetry #telugucomedy #telugustories