నువ్వు కనపడకు౦టే నిమిష౦ గడవదు కాల౦ కాలం పరిగెట్టినా తడబడుతు౦ది నా పాదం తడబడిన పాదం హృదయాన్ని కట్టడి చేస్తుంది నేను తనని వెతకలేక ఇక నడకని నిలిపివేస్తున్న నీ స్ప౦దన కూడ ఆపివేయమని.... Open collab for all గొలుసు కవిత వరుసలో చివరి పదంతో తర్వాత వరుస మొదలవ్వాలి.. #yqbaba #yqkavi #yqtelugu #yqteluguvelugu #sltelugu #love quotes by srilatha lion #YourQuoteAndMine Collaborating with ప1 Kumar