Nojoto: Largest Storytelling Platform

సమన్యాయం పెరిట అట్టడగువారికి న్యాయం అందెలా పరిగెడు

సమన్యాయం పెరిట అట్టడగువారికి న్యాయం అందెలా పరిగెడుతున్న ప్రభుత్వం
కులం పెరిట భిన్నాన్ని ఇంకా ఎన్నాల్లు చూపెడుతుందో..!
రిజర్వేషన్ల పేరిట ఆశలు కల్పించినా,
పేదరికాన్ని ఇంకా కులాలతో లెక్కించే రోజులు పోయేవరకు,
సమన్యాయం కాదేన్నడూ...నా అభిప్రాయం

©Reddy Awesome 
  #justice