Nojoto: Largest Storytelling Platform

వెన్నముద్దలాంటి మేఘాలను తెచ్చి నీలివర్ణ‌‌ సముద్ర త

వెన్నముద్దలాంటి మేఘాలను తెచ్చి
నీలివర్ణ‌‌ సముద్ర తీరాన తివాచీలా పరచి
సాయం సంధ్యవేల వీచే చల్లని గాలులలో
నీతో కలిసి కూర్చుని అందమైన ఊసులేవో ముచ్చటించుకోవాలనుంది చిన్నా..  #నీలాకాశంలో #yqkavi #yqtelugu #collab 
అందరికీ శుభ సాయంత్రం.
అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi