Nojoto: Largest Storytelling Platform

నేటి రాత్రి.. నాటి జ్ఞాపకాలు.. నీటితో నా కళ్ళు.. న

నేటి రాత్రి..
నాటి జ్ఞాపకాలు..
నీటితో నా కళ్ళు..
నన్ను చుట్టేస్తూ చీకటి..
నా మనసులో ప్రతిధ్వనిస్తున్న నీ పలకరింపు..
నీ గుర్తుగా మిగిలిన ఈ ఉంగరం..

నిన్ను నా నుండి వేరు చేసిన అదే మరణం,
మళ్లీ మనల్ని కలుపుతుందేమో అన్న చింత..

ఇలా నీ ఆలోచనలతో బ్రతుకుతున్న నా శరీరం! #తెలుగు 
#రాత్రి 
#yqbaba 
#memories 
#foryou 
#yourquotekavi
నేటి రాత్రి..
నాటి జ్ఞాపకాలు..
నీటితో నా కళ్ళు..
నన్ను చుట్టేస్తూ చీకటి..
నా మనసులో ప్రతిధ్వనిస్తున్న నీ పలకరింపు..
నీ గుర్తుగా మిగిలిన ఈ ఉంగరం..

నిన్ను నా నుండి వేరు చేసిన అదే మరణం,
మళ్లీ మనల్ని కలుపుతుందేమో అన్న చింత..

ఇలా నీ ఆలోచనలతో బ్రతుకుతున్న నా శరీరం! #తెలుగు 
#రాత్రి 
#yqbaba 
#memories 
#foryou 
#yourquotekavi