ఆదుకున్న ఆప్తులే ఆటంకం అనుకుంటే ఆనవాలు లేని గతం అక్కరకు వస్తుందా...? అభయమన్న మాటలే అలసి ఊరుకుంటే అంగభంగమైన మనస్సు అసలు మారుతుందా...? ఆన అన్న చేతులే అడ్డురాను అంటుంటే ఆలోచనల మకిలి మాయమవ్వగలదా...? #yqkavi #yqbaba #teluguvelugu #jeevitham