Nojoto: Largest Storytelling Platform

ఉగాది కోసం వేచే మామిడి పూతలా శ్రావణం కోసం వేచే నోమ

ఉగాది కోసం వేచే మామిడి పూతలా
శ్రావణం కోసం వేచే నోములా
ఇంకా బెర్తు కన్ఫర్మేషన్ కోసం వేచే RAC ప్రయాణీకుడిలా
నీకోసం ఎదురు చూస్తున్నాను
నేనిలా..

- Dinakar Reddy #waiting #nojototelugu #dinakarreddy #Shravanamasam #sawan #passenger #Train #RACticket