Nojoto: Largest Storytelling Platform

నమ్మకం జీవితం లో నాకు ఎదురైన ప్రతి ఒక్కరిని  నేన

నమ్మకం

జీవితం లో నాకు ఎదురైన ప్రతి ఒక్కరిని 

నేనెంతో ప్రేమించాను

వారిని ఎంతో నమ్మాను 

కానీ వారు మాత్రం నన్ను 

మోసం చేసి నమ్మకాన్ని 

కోల్పోయారు , ఇప్పటికీ అనిపిస్తుంది 

అలాంటి మోసగాళ్లని ,నేనెలా నమ్మానా అని …

ఎవరైనా ఏదైనా గెల్చుకోవచ్చు , కానీ 

నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ..

అది తెలియక 

అవసరం కోసం అందరూ నటిస్తారు … 

అది ఎప్పుడో ఒకప్పుడు

తన బలాన్ని చూపిస్తుంది….

©Aksharalipi నమ్మకం 
#nammakam 

#Sunrise
నమ్మకం

జీవితం లో నాకు ఎదురైన ప్రతి ఒక్కరిని 

నేనెంతో ప్రేమించాను

వారిని ఎంతో నమ్మాను 

కానీ వారు మాత్రం నన్ను 

మోసం చేసి నమ్మకాన్ని 

కోల్పోయారు , ఇప్పటికీ అనిపిస్తుంది 

అలాంటి మోసగాళ్లని ,నేనెలా నమ్మానా అని …

ఎవరైనా ఏదైనా గెల్చుకోవచ్చు , కానీ 

నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ..

అది తెలియక 

అవసరం కోసం అందరూ నటిస్తారు … 

అది ఎప్పుడో ఒకప్పుడు

తన బలాన్ని చూపిస్తుంది….

©Aksharalipi నమ్మకం 
#nammakam 

#Sunrise
awesomeboy6877

Aksharalipi

New Creator