కలిగినంతనేదీ కలుగవలయుననెడి కోర్కె కలుగనట్టి పొందుయేది? పలుకగానేది సురాసురులు చిలకిన సుధను మించినట్టి మథురమేది? శేషతల్పమొదలి వటపత్ర సాయియై ఆ దేవదేవుడు వెలయ మర్మమేది? తీపిగన్నను తీపి తీపినిగన్న తీపి కన్న ప్రేమగాకనదియింకనేమి?— % & #amaterasutelugu #yqkavi #teluguvelugu image source: https://www.etsy.com/in-en/listing/845517113/mother-and-child-line-art-grandmother