దృక్పథం పారదర్శకంగా వుంటే దృక్కు,పథము సూటిగా వుండు. మనసు మంచిదైతే. .. కనిపించేది అంతా మంచే. కాలము ఓ తటాకం.. దర్శించేది మన ప్రతిబింబమే చేయి అందిస్తే కాలము కూడా చేయిఅందించె కరచాలనముతో మరియు వీడ్కోలు👋 సమయములో. What kind of relationship did you share with 2019? #2019relationship #musingtime #YourQuoteAndMine Collaborating with YourQuote Baba