Nojoto: Largest Storytelling Platform

పద్మ దళాలు చరణాల నిలిచెను గంగ పొంగులు పాదాల కడిగెన

పద్మ దళాలు చరణాల నిలిచెను
గంగ పొంగులు పాదాల కడిగెను
గాంచి భక్త కోయిలలు గొంతెత్తెను
నీ చరణాల చెంత చేరి ఉందు చిన్నికృష్ణ! #వన్నెలయ్య_చరణ_శతకం 10 #telugu #yqkavi #yourquote
పద్మ దళాలు చరణాల నిలిచెను
గంగ పొంగులు పాదాల కడిగెను
గాంచి భక్త కోయిలలు గొంతెత్తెను
నీ చరణాల చెంత చేరి ఉందు చిన్నికృష్ణ! #వన్నెలయ్య_చరణ_శతకం 10 #telugu #yqkavi #yourquote