Nojoto: Largest Storytelling Platform

మోడుబారే క్రమానికి అసలు చిగురుతొడుగులెందుకో చవిచ

మోడుబారే క్రమానికి 
అసలు చిగురుతొడుగులెందుకో 
చవిచూసే దుఃఖాంతానికి 
అసలు కలల పల్లకీ ఎక్కడమెందుకో  కాసేపైనా పచ్చగా కలకలలాడాలనేమో
కాసేపైనా కలలో కలగానైనా జీవించాలనేమో.....

వాస్తవానికి దూరంగా ఇంకెన్నాళ్లో ఈ వనవాసం
దరిచేరబోతే తనకెందుకో ఈ కనికరం లేని పరిహాసం

Pic: my click