Nojoto: Largest Storytelling Platform

నలబై ఏళ్లు ఇచ్చిపడేస్తారు నాలుగేళ్ల ప్రేమకి పెద్దయ

నలబై ఏళ్లు ఇచ్చిపడేస్తారు
నాలుగేళ్ల ప్రేమకి
పెద్దయ్యాక ఓ పాతికేళ్లు కాదు కాదు
ఓ పదేళ్లు కూడా ఇస్తలేరు వారి రక్తానికి— % & రక్తానికి- కన్నవారికని నా ఉద్దేశం

నాతో ఒకావిడ తన కొడుకు కోడలి సు-స్వార్ధ ప్రేమ విన్నాక
ఇలా అనిపించింది నాకు
#ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న