Nojoto: Largest Storytelling Platform

కథ : మౌనమంత్రం. రచన : బాపురం నరహరి రావు. అనంత

కథ : 
మౌనమంత్రం. 

రచన : 
బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
 
కథ : "మౌనమంత్రం"
రచన : బాపురం నరహరి రావు. 

"మాటే మంత్రము... మనసే బంధము... ఈ మాటే ఈ మనసే మంగళవాద్యము... ఇది కళ్యాణం కమనీయం జీవితం... "
ఈ పాటంటే ఎంతో ఇష్టం పరిమళకు. 
ఎన్ని సార్లు విని ఉంటుందో... విన్నప్పుడల్లా అనుకుంటుంది 'ఎంత బాగుందో పాట. ఆ సినిమా వచ్చినపుడు నేనసలు పుట్టే ఉండను. కానీ ఎందుకో ఈ పాట నా మనసును దగ్గరగా ఉంది' అని. 
పాటలో విన్న పదాలే... కళ్యాణం... కమనీయం...

naraharirao2182

Narahari Rao

New Creator