వెతలన్నీ వెలుగులయ్యె కాలాలే ఎప్పుడో రొదలన్నీ బోధలయ్యె నిమిషాలే ఎప్పుడో ఆశావహ దృక్పథంతొ నవ జీవన బాట వేసి.. కదిలిపోతె ఆనందా తీరములే ఎప్పుడో #వన్నెలయ్య_రుబాయిలు 140