Nojoto: Largest Storytelling Platform

చేతిలో డిగ్రీలున్నా PGలున్నా మనకంటూ ఉద్యోగమో వ్యా

చేతిలో డిగ్రీలున్నా PGలున్నా 
మనకంటూ ఉద్యోగమో వ్యాపారమో లేకుంటే

నేటిసమాజం మనల్ని చదువుకున్న 
నిరక్షరాస్యులుగానే చూస్తది

బతికేది సమాజంకోసం కాకపోయినా 
బతకాల్సింది సమాజంలోని సమాజంతోనే......

©లక్ష్యం లేని రచయిత
  #Pattiyan