నరకుని మించెను నరలోక వ్యథలు కరకాయె బ్రదుకులు కృష్ణుడా రావె వ్యాధులు ప్రబలుతూ పాలన చేయు బాధ్యులు ఎవరని ప్రశ్నను రేపు కర్మల యోగమే కడుబాగు మనకు మర్మము ఇదియే మనకు తెలియ #ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి