Nojoto: Largest Storytelling Platform

మన స్నేహానికి హద్దులు లేవు..... ప్రేమ అంటే ఇది అని

మన స్నేహానికి హద్దులు లేవు.....
ప్రేమ అంటే ఇది అని తెలియని రోజులు 
మరి స్నేహం అంటే ఏంటి అని అడిగితే 100 జవాబులు చెప్పే రోజులు
 క్షణం తీరిక దొరికితే చాలు ఆటలు, పాటలు అవే బడి జ్ఞాపకాలు... టీచర్ల మీద సెటైర్లు వేస్తూ స్నేహితులన ఆటపట్టిస్తూ చదువుకుంటూ ఉండే రోజులు వాటినే మర్చిపోలేని రోజులు అంటారు.
 కానీ కొంతమంది జీవితంలో ఎంతో మంది ప్రాణమిత్రులు వస్తుంటారు పోతుంటారు...
కానీ నా జీవితంలో ఒకే ఒక ప్రాణమిత్రులు ఉండేది. ఆమెకి దూరంగా నేను ఉంటున్నాను కానీ ఇప్పటివరకు ఆమెని తలచుకోకుండా ఉండని రోజు లేదు. అలా కొనసాగుతున్న నా జీవితంలోకి మీరు ఇలా వచ్చి కొంత సమయం లో వెళ్లిపోతుంటే నా నోట నుండి మాటలు రావడం లేదు. #Friends or bestieees..