..... ఇప్పటి నీకు, నేనున్నా అనే ఒక్క మాట నీ నోటి వెంట వచ్చే ఒకే ఒక్క మాట జీవితాన్నే నిలబెట్టగలదు. మాటవరసకది చిన్న మాటే అవ్వొచ్చు మనసుకొచ్చేసరికి ప్రాణమొచ్చినంత ప్రధానమది. పాతాళాన తలదాచుకున్నా అద్భుతమైన భోగభాగ్యాలను అనుభవిస్తున్నట్టి రాణీవాసమది. ఆ పదానికై తను పడిగాపులు కాస్తుండగ పెదవిప్పలేదే రాతి పెదవులు పైగా ఎలా మర్చిపోగలిగావ్ ఆ క్షణాన తను నూరిపోసిన ధైర్యం అంతలోనే ఆవిరైందా తనను నీ నుండి దూరం చేస్తుంటే అడుగైనా అడ్డు పడలేదే నీలోని ప్రేమికుడు బలగం బలగం బలగం తలొగ్గావా తన బలగానికి తగ్గే ముందు నీ