Nojoto: Largest Storytelling Platform

వయసుడిగిన వృద్దుడే యుద్దాన్నాపిన యోదుడు నేలపై తానో

వయసుడిగిన వృద్దుడే
యుద్దాన్నాపిన యోదుడు
నేలపై తానో మనిషే
కల వెలిగించిన దేవుడు
భాళి భళారే! బాపూ
అహింసకే తన రూపు #వన్నెలయ్య_కైతికాలు #బాపూజీ #కైతికాలు
Pic: Daughter of sister in law
వయసుడిగిన వృద్దుడే
యుద్దాన్నాపిన యోదుడు
నేలపై తానో మనిషే
కల వెలిగించిన దేవుడు
భాళి భళారే! బాపూ
అహింసకే తన రూపు #వన్నెలయ్య_కైతికాలు #బాపూజీ #కైతికాలు
Pic: Daughter of sister in law