Nojoto: Largest Storytelling Platform

జంగముడట జడలల్లో గంగమ్మను దాచినాడంట నెలవంకను తల మీ

జంగముడట 
జడలల్లో గంగమ్మను దాచినాడంట
నెలవంకను తల మీదెట్టి కాచినాడంట
నెత్తి మీద కాసిన్ని నీళ్ళు పోసి
శ్రావణమున నువ్వు కొలిస్తే
నీ వెంట వచ్చి వరాలిస్తాడంట
నమ్మి కొలువవే మనసా
భోళా శంకరుని మనసు గెలువవే 

- Dinakar Reddy Writing #Sravanamasam as theme.. #Savan #Shravanamasam #Bholenath #bholebaba #BholeBhandari #Devotional #dinakarreddy