నీ ప్రేమకి మారని మనసుండదు, నీ కౌగిలికి కరిగిపోని కలతలుండవు నీ స్పర్శకి చేలించని తనువుండదు, నిన్ను కదనుకున్నవాడు మనిషైఉండడు. ©Srinivas Reddy Yasa #MyFeel, #MyThoughts, #mylove, #myhappiness, #love❤, #yasasrinivasreddy, #loverelationship