Nojoto: Largest Storytelling Platform

సీగానపెసూనాంబా! స్కూలుకు పోదాం అంటే రావు ఇప్పుడైతే

సీగానపెసూనాంబా!
స్కూలుకు పోదాం అంటే రావు
ఇప్పుడైతే కొన్నే పుస్తకాలు
చదివేద్దాం 
బాగా పెద్దయ్యాక 
అంటే బాబాయ్ అంత అయ్యాక
అప్పుడు జాలీగా ఉండొచ్చట 
కానీ బామ్మ ఒప్పుకోదు
బాబాయ్ ఇంకా చదువుకోవాలి అంటుంది
మనం కుంచెం చదువుకుందాం.. చాల్లే..

©Dinakar Reddy
  బుడుగు చాలా బుద్ధిమంతుడు..
.
.
.
.
.
.
.

బుడుగు చాలా బుద్ధిమంతుడు.. . . . . . . . #StoryTeller #children #teluguquotes #nojototelugu #dinakarreddy #telugupoetry #కామెడీ #telugucomedy #dinakarwrites #budugu #bapuramana

46 Views