Nojoto: Largest Storytelling Platform

మాయలు తొలగ పసి మనసు చేరె నిను శివా నీ వాణ్ణి నిన

మాయలు తొలగ పసి 
మనసు చేరె నిను శివా నీ వాణ్ణి 
నిన్నే నమ్మి కొలిచిన మనసిది శివా నీ వాణ్ణి
నీ ఒడి చేరి ఆటలాడే మనసిది శివా నీ వాణ్ణి
ఓ శివా నీ వాణ్ణి
దరి చేరనీ ఆటలాడనీ 
నువ్వూ నేనో
 జట్టు కదరా శివా నీ వాణ్ణి #Nojoto #Telugu #mahadev #bholenath