తొలివలపును తట్టి లేపి తలపుల తుమ్మెద లను దారిన నిలిపి నడక సాగించలేని బాటన ప్రనయపు పరుగులు తీయించి మాటలే మూగబోయిన మనసున అక్షరాల అల్లికలను మాలగా చుట్టి మౌనాన్నే అలంకరించిన మనసుకు ముచ్చట్ల మూటను బహుకరించి నిశిలో అనాథగా నిద్రించు కనులకు నిశి కాంతిలో కలల కుసుమాలను పూయించి కొత్త పరిమళాలను నీ ఊపిరితో పరిచయం చేస్తివే.... కన్న #నాభావాలు_మౌనీకన్న