Nojoto: Largest Storytelling Platform

నీ జతచేరిన రోజే జపించింది మనసు, నా జత నువ్వవ్వా

నీ జతచేరిన రోజే జపించింది  మనసు,   నా జత నువ్వవ్వాలని,   తొలి పరిచయంలోనే నా  పంచప్రాణాలు నీ పాదాక్రాంతం ఐపోయాయి,  అలసిన మనసుకి దొరికిన విశ్రాంతి నువ్వు,  మనసులోని భావాలు తెలుప మాతృబాషలో సైతం మాటలు కరువయ్యాయి,  మన మూడుముళ్ళ బంధానికి ముచ్చటైన రూపం నువ్వు... ❤️💞💞💞💞🌹Happy Anniversary my dear loving hubby happy Wedding Anniversary